నీ చెలిమి నా జీవితాన ఓ అద్భుతం
నిను తలిస్తే చెమ్మగిల్లే న కనులు
ఆశ్రువులు కావవి...... ఆనందభాష్పాలు .....
నా ఓటమి అంచున నువ్వుంటావు ,ఓడార్చుటకై
చీకటిని పారద్రోలే వేలుగవుతావు, దారిచుపుటకై
రక్తసంబంధాన్ని మించిన బంధం నువ్వు
నీ చెలిమికిదే నా కుసుమాంజలి
నా తుదిశ్వాస ఆగినా నిను వదలను మిత్రమా
దారితప్పనివ్వకు కపరివ్వుతావు
లక్ష్యసాధనకు మార్గాదర్షకుడవ్వతావు
ఆత్మయతానురగాల్లో కన్నప్రేమకు సరితుగుతావు
అందుకేనేస్తమా, నీ స్నేహం నా అదృష్టం
-అశనా
No comments:
Post a Comment