ఎటువెళ్తుంది మనస్సు......ఏమవ్తుంది మదికి....
బందాల సంకెళ్ళని తెంచుకుని, స్వేచ్చాజేవితంలోకి సాగిపోవాలనుకుంటుంది...
ఎల్లపుడూ ఏకాంతాన్ని కోరుకుంటుంది, చివరకు ఆలోచనల్లోసైతం......
ప్రపంచపు దారుణాలను భరించలేకనా????
లేక? ఈ ప్రపంచపు అరాచాకాలల్లో పాలుపంచుకోలేకా???
ఈ అన్యాయాలను దిగమింగుకోలేకనా???
గొంతెత్తి అడ్డుకోవడం చేతకాక.....స్మశాననిశ్శబ్దాన్ని కోరుకుంటోంది మది.....
నీకిదేనా వేడ్కోలు..... ఓ ప్రపంచమా!!!!
- అశనా
No comments:
Post a Comment